Sid Sriram - Adiga Adiga Lyrics

అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలి ఏదనీ
నన్నే మరిచా తన పేరునే తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ
నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోనూ వెతికితే మన కథే
నీ లోనే ఉన్నా నిను కోరి ఉన్నా నిజమై నడిచే జతగా
గుండె లోతుల్లో ఉంది నువ్వేగా నా సగమే నా జగమే నువ్వేగా
నీ స్నేహమే నడిపే స్వరం నిను చేరగా ఆగిపోనీ పయనం
అలుపే లేనీ గమనం
అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలి ఏదనీ
నన్నే మరిచా తన పేరునే తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ
నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోనూ వెతికితే మన కథే
నీ లోనే ఉన్నా నిను కోరి ఉన్నా నిజమై నడిచే జతగా
This lyrics has been read 351 times.