Sunidhi Chauhan - Sye Raa Songtexte

(from "Sye Raa Narasimha Reddy" soundtrack)

Ho hoho...

Pavitra bhoomi Bharati ki maati pe tu janma
Roop hai tu Nar Singh kaa
Charitra tera taarikhein bhi garv se likhengi
Chamakta rahe tu Surya saa

Mrityu ne hi tujhko lambi umar hai dedi
Sada ko hai amar teri ye kathaa
Aasmaan bhi jhuk ke pranaam tujhko karta
Tu aaya hai yahaan nayi si subah sa

Ho SyeRaa! Ho SyeRaa! Ho SyeRaa!
Savera teri saanson mein basaa
Ho SyeRaa! Ho SyeRaa! Ho SyeRaa!
Andhera tere aane se hataa

Ho Ho SyeRaa! Sye Sye Sye Raa!
Ho Ho SyeRaa!
Ho Ho SyeRaa! Sye Sye Sye Raa!
Ho Ho SyeRaa!

Ghamandi se firangiyon ke aage
Himmaton se tu dahaadta
Jhuke jhuke dare huve saron pe
Veerta ka mantra jhaadta

Lalkaar tu jo yeh kehti hai
Maati ke liye har saans ko
Nichhavar kar do naa

Boond boond karke itne log tune jode
Samudra veerta ka hai banaa
Prachand aandhi bannke
Jo ki duniya ko hila de

Firangiyon ke zulm se ladaa
Ye pehli hai ladaai
Jo janta ne hai chhedi
Yun bijli ki tarah garaj rahi sada

Ghulaami ke andheron ko raakh mein milaane
Mashaalon ki tarah sulag sulag rahaa

Ho SyeRaa! Ho SyeRaa! Ho SyeRaa!
Savera teri saanson mein basaa
Ho SyeRaa! Ho SyeRaa! Ho SyeRaa!
Andhera tere aane se hataa

Ho Ho SyeRaa! Sye Sye Syeraa!
Ho Ho SyeRaa!
Ho Ho SyeRaa! Sye Sye Syeraa!
Ho Ho SyeRaa!

Daas ban ke jeene se acha hai
Yuddh mein hi lad lad ke mar jaaye hum
Mushqilon se mila hai manushya ka janam
Ismein kyun hum sahein ye sitam

Bhaai bandhu sakhaa putra maa aur behan
Bhoolkar ke aage badhte jaayein hum
Ho dikhe ek par baney laakh hum
Lakshya ki taraf badhe kadam

Yuddh bhoomi jaao
Yuddh bhoomi jaao
Saare sinha banke (saare sinha banke)
Shoor hai tu (Shoor hai tu)
Veer hai tu (Veer hai tu)
Dushmaon ko ab jado se hi tum ukhaad do

Ho SyeRaa! Ho SyeRaa! Ho SyeRaa!
Savera teri saanson mein basaa

పవిత్ర ధాత్రి భారతాంబా
ముద్దు బిడ్డవురా
ఉయ్యాలవాడ నారసింహుడా

చరిత్ర పుటలు విస్మరించ
వీలు లేని వీర
రేనాటి సీమ కన్న సూర్యుడా
మృత్యువే స్వయానా
చిరాయురస్తు అనగా
ప్రసూతి గండమే జయించినావురా
నింగి శిరశువంచి
నమోస్తూ నీకు అనగా
నవోదయనివై జనించినావురా
ఓ సైరా... ఓ సైరా... ఓ సైరా...
ఉషస్సు నీకు ఊపిరాయరా
ఓ సైరా... ఓ సైరా... ఓ సైరా...
యశస్సు నీకు రూపమాయరా
ఓ ఓ సైరా... హహః సైరా...
ఓ ఓ సైరా... హహః సైరా...

అహంకరించు ఆంగ్ల దొరలపైనా
హుంకరించగలుగు ధైర్యమా
తలోంచి బ్రతుకు సాటివారిలోన
సాహసాన్ని నింపు సౌర్యమా
శృంఖలాలనే... తెంచుకొమ్మని...
స్వేచ్ఛ కోసమే శ్వాసానిమ్మని
నినాదం నీవేరా...
ఒక్కొక్క బిందువల్లే
జనులనొక్కచోట చేర్చి
సముద్రమల్లే మార్చినావురా (మార్చినావురా)

ప్రపంచమోణికిపోవు
పెను తూఫాన్ లాగా వీచి
దొరల్ని ధిక్కరించినావురా...
మొట్ట మొదటిసారి
స్వతంత్ర సమరభేరి
పేటిల్లు మన్నది
ప్రాజాలి పోరిది
కాలరాత్రి వంటి
పరాయి పాలనాన్ని

దహించు జ్వాలలో ప్రకాశమే ఇది
ఓ సైరా... ఓ సైరా... ఓ సైరా...
ఉషస్సు నీకు ఊపిరాయరా
ఓ సైర... ఓ సైరా... ఓ సైరా...

యశస్సు నీకు రూపమాయరా
హోహో సైరా హహః సైరా
హోహో సైరా హహః సైరా
(హోహో సైరా హహః సైరా)
దాస్యనా జీవించడం కన్నా
ఛావెంతో మేలన్నది నీ పౌరుషం
మాన్షులైతే మనం అణిచివేసే జులుం

ఒప్పుకోకంది నీ ఉద్యమం
ఆలని బిడ్డను అమ్మని జన్మని
బంధనాలన్నీ ఒదిలి సాగుదాం
ఓ నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై
అటే వేయని ప్రతి పధం
కధనా రంగమంతా...(కధన రంగమంతా)

కోదమ సింహమల్లే...
ఆక్రమించి... ఆక్రమించి
విక్రమించి... విక్రమించి
తరుముతుందరి అరి వీర సంహారా...

ఓ సైరా... ఓ సైరా...
ఓ సైరా... ఓ సైరా... ఓ సైరా...
ఓ సైరా... ఓ సైరా...
ఉషస్సు నీకు ఊపిరాయరా
Dieser text wurde 187 mal gelesen.